Thursday, October 6, 2022
Homeటాప్ స్టోరీస్అల్లు అర్జున్ సినిమాపై పుకార్లు

అల్లు అర్జున్ సినిమాపై పుకార్లు

Allu Arjun
Allu Arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాపై పుకార్లు షికారు చేస్తున్నాయి . తాజాగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ సినిమాపై మొదటి నుండి కూడా రకరకాల పుకార్లు వస్తూనే ఉన్నాయి , ఇక తాజా పుకారు ఏంటంటే ……. హాస్య నటుడు సునీల్ ఈ చిత్రంలో లేడని , అతడ్ని తప్పించారని . సునీల్ త్రివిక్రమ్ ఇద్దరు కూడా మంచి మిత్రులు అన్న విషయం తెలిసిందే .

- Advertisement -

దాంతో ఓ మంచి క్యారెక్టర్ కోసం సునీల్ ని ఎంపిక చేసాడట త్రివిక్రమ్ . కానీ ఎక్కడో తేడా రావడం వల్ల అల్లు అర్జున్ అతడ్ని వద్దని చెప్పాడట ! ప్రస్తుతం ఇదే పుకారు ఫిలిం నగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది . ఏది ఏమైనా ఈ పుకార్ల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం కాకినాడలో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల సినిమా షూటింగ్ జరుపుకుంటోంది .

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts