Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ చరణ్ జక్కన్న ల ప్రెస్ మీట్ రేపే

ఎన్టీఆర్ చరణ్ జక్కన్న ల ప్రెస్ మీట్ రేపే

RRR press meet on march 14 thఎన్టీఆర్రాంచరణ్ ల క్రేజీ కాంబినేషన్ లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ” ఆర్ ఆర్ ఆర్ ” గురించి వివరించడానికి రేపే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసారు . ఈనెల 14 న హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు . ఎన్టీఆర్ – చరణ్ ల మల్టీస్టారర్ కాంబినేషన్ కాబట్టి ఆర్ ఆర్ ఆర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి .

 

- Advertisement -

అయితే రేపటి మీడియా సమావేశంలో జక్కన్న ఏం మాట్లాడనున్నాడో , ఎన్టీఆర్ , చరణ్ లు ఏం చెప్పనున్నారో మాత్రం రివీల్ చేయలేదు . ఈ సమావేశం తర్వాత సినిమా యూనిట్ కోల్ కతా కు వెళ్తుంది . అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు జక్కన్న . ఇక ఈ సినిమాలో నటించను అంటూ అలియా భట్ రిజెక్ట్ చేసిందట అది నిజమేనా ? లేదా ? రేపు క్లియర్ చేస్తాడు , అలాగే మిగతా నటీనటులను కూడా ప్రకటించనున్నారేమో !

English Title : RRR press meet on march 14 th

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All