
రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్ , సముద్ర ఖని , అజయ్ దేవగన్ ఇతర పాత్రల్లో నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ శుక్రవారం వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదలై సంచలన విజయం సాధించింది. పలు భాషల్లో భారీ ఎత్తున థియేటర్స్ లలో విడుదల కావడం తో కలెక్షన్లు గత చిత్రాల రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయి.
తాజాగా నేపాల్‌లో ఓ థియేటర్‌లో ఆర్ఆర్ఆర్ చూస్తూ ప్రేక్షకులు ఊగిపోతుండటం గమనార్హం. ముఖ్యంగా ఎన్టీఆర్ – రామ్ చరణ్ పోటీ పడి స్టెప్స్ వేసిన నాటు నాటు సాంగ్.. కైతే ప్రేక్షకులు సీట్స్ నుంచి లేచి నిలుచుని డాన్సులు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
నేపాల్‌లో RRR.. ఫ్యాన్స్ హంగామా pic.twitter.com/pzTdOOkCod
— Mohan Superhit (@mohankumaar82) March 28, 2022
- Advertisement -
- Advertisement -