Wednesday, December 7, 2022
Homeటాప్ స్టోరీస్ఓవర్సీస్ రైట్స్ కు డిమాండ్

ఓవర్సీస్ రైట్స్ కు డిమాండ్

RRR Mind blowing offer for RRR overseas rights అసలే ఎన్టీఆర్ , రాంచరణ్ లు హీరోలు పై ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దాంతో ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఎక్కడా లేని డిమాండ్ ఏర్పడింది . ఈ సినిమాని సొంతం చేసుకోవడానికి ఇప్పటికే పలువురు పోటీ పడుతున్నారు . ఇక ఓవర్ సీస్ హక్కుల విషయంలో కూడా తీవ్రమైన పోటీ నెలకొంది . ఈ సినిమాని సొంతం చేసుకోవడానికి 75 కోట్లు చెల్లించడానికి కూడా వెనుకాడటం లేదు .

- Advertisement -

 

ఒక్క తెలుగు రైట్స్ కే ఓవర్ సీస్ లో ఇంతగా డిమాండ్ ఉంటే మొత్తం సినిమాకు అన్ని హక్కులు కలుపుకొని ఎంత డిమాండ్ ఉండాలి . డిజిటల్ రైట్స్ , శాటిలైట్ , ఇతరత్రా కలుపుకుంటే వెయ్యి కోట్ల సినిమాని తలపించేలా ఉన్నాడు రాజమౌళి ఈ ఆర్ ఆర్ ఆర్ ని . ఎన్టీఆర్ , రాంచరణ్ ల సరసన హీరోయిన్ లు ఎవరు ? తదితర విషయాలను మీడియా ముందు వెల్లడించనున్నాడు జక్కన్న త్వరలోనే .

English Title : RRR Mind blowing offer for RRR overseas rights

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts