
రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్ , సముద్ర ఖని , అజయ్ దేవగన్ ఇతర పాత్రల్లో నటించిన ఈ మూవీ నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదలై సంచలన విజయం సాధించింది. భారీ అంచనాల మధ్య ..భారీ ఎత్తున థియేటర్స్ లలో విడుదల కావడం తో కలెక్షన్లు గత చిత్రాల రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయి. ఇక ఫస్ట్ వీకెండ్ కు గాను బాక్స్ ఆఫీస్ కుంభస్థలాన్ని బద్దలుకొట్టింది.
ఆ వివరాలు చూస్తే…
వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..
నైజాం – 53.50 కోట్లు
సీడెడ్ – 26.00 కోట్లు
యూఏ – 16.28 కోట్లు
నెల్లూరు – 4.81 కోట్లు
గుంటూరు – 11.47 కోట్లు
కృష్ణా – 8.18 కోట్లు
వెస్ట్ గోదావరి – 8.04 కోట్లు
ఈస్ట్ గోదావరి – 8.67 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాల మొత్తం – 139. 90 కోట్లు (170 కోట్ల గ్రాస్)
కర్ణాటక – 20.75 కోట్లు
తమిళనాడు – 17 కోట్లు
కేరళ – 5.25 కోట్లు
హిందీ – 45 కోట్లు
ఓవర్సీస్ – 57 కోట్లు
మొత్తం (వరల్డ్ వైడ్) – 281.9 కోట్లు (రూ. 470.35 కోట్ల గ్రాస్) రాబట్టింది.