
- Advertisement -
నగరి ఎమ్మెల్యే రోజా రెండోసారి గెలిచి శాసన సభలో ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే .అయితె రోజా ఈ మద్య సీనియర్ దర్శక ,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారి ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చెసారు .
ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ అనె దానిపై మీ స్పందన ఏంటి అని అడుగగా రోజా స్పందిస్తూ ” ఒక్క ఇండస్ట్రీ అని కాకుండ ఎక్కడైనా హారాస్మెంట్ ఉంది .అయితె అవకాశాల కోసం అప్పుడు లొంగిపోయి తరువాత వారే కంప్లెయింట్ చెయడం అనేది కరెక్టు కాదు అంటూ ,”తనకి అలాంటి అనుభవాలు ఏమి ఎదురుకాలేదని చెప్పింది .
- Advertisement -