Homeటాప్ స్టోరీస్బూతులో తరిస్తున్న రాంగోపాల్  వర్మ !

బూతులో తరిస్తున్న రాంగోపాల్  వర్మ !

బూతులో తరిస్తున్న రాంగోపాల్  వర్మ !
బూతులో తరిస్తున్న రాంగోపాల్  వర్మ !

‘శివ’ సినిమాతో వండర్స్ క్రియేట్ చేసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు బూతు పురాణం చెబుతున్నాడా ? అంటే టాలీవుడ్ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొంత కాలం క్రితం పోర్న్ స్టార్ మియా మాల్కోవతో. జి ఎస్టీ పేరుతో  ఓ బూతు ఫిలిం ని రూపొందించి క్యాష్ చేసుకున్న వర్మ కరోనా వేళ  మళ్ళీ అదే పంధాని నమ్ముకున్నాడు.

కరోనా మహమ్మారి రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో థియేటర్స్ రీ ఓపెన్ చేయడం అన్నది పెద్ద సమస్యగా మారింది. దీని కారణంగా కొన్ని సినిమాలు డైరెక్టుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతున్నాయి. మరికొన్ని చర్చల దశలో వున్నాయి. ఇదిలావుంటే వర్మ ఏకంగా కొత్త యాప్ ని ప్రారంభించి అందులో తాను నిర్మించిన బూతు చిత్రాల్ని రిలీజ్ చేస్తూ యూత్ ని టార్గెట్ చేస్తున్నాడు.
మియా మాల్కోవతో క్లైమాక్స్ ని రూపొందించి రిలీజ్ చేసిన వర్మ  ‘ ‘నేకేడ్ ‘ పేరుతో మరో హాట్ ఎరోటిక్ ఫిలిం ని రిలీజ్ కి రెడీ అవుతున్నాడు. దీనికి సంభందించిన ట్రైలర్ ఈ శనివారం రాత్రి 9 గంటలకు రిలీజ్  కాబోతోంది. rgvworld.in, shreyasET లో ఈ నెల 27న రిలీజ్ చేస్తున్నారు. పేర వ్యూ 200 rs – ఛార్జ్ చేస్తున్నారు.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All