Homeటాప్ స్టోరీస్ఆర్జీవి లడ్ కీ ట్రైలర్.. మాటల్లేవ్ అంతే..!

ఆర్జీవి లడ్ కీ ట్రైలర్.. మాటల్లేవ్ అంతే..!

RGV Ladki Trailer Released

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ డైరక్షన్ లో వస్తున్న కొత్త సినిమా లడ్ కీ. ఫస్ట్ ఇండియన్ మార్షన్ ఆర్ట్స్ మూవీగా ఈ లడ్ కీ వస్తుంది. సినిమాలో పూజా భలేకర్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజైంది. మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం పొందిన ఓ అమ్మాయి ఎలా లైఫ్ లో తనని తాను కాపాడుకుంది. బ్రూస్ లీ శిష్యురాలిగా ఆమె ఏం సాధించింది అన్నది లడ్ కీ కథ.

- Advertisement -

ఆర్జీవి మార్క్ కెమెరా యాంగిల్స్.. మార్షల్ ఆర్ట్స్ సినిమా అయినా సరే హీరోయిన్ ఎక్స్ పోజింగ్ ఇలాంటి విషయాల్లో రాజీ పడలేదు ఆర్జీవి. లడ్ కీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాను చైనాలో కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాను డ్రాగన్ గర్ల్ టైటిల్ తో చైనాలో రిలీజ్ చేస్తున్నారు.

లడ్ కీలో నటించిన పూజా కూడా పాత్రకు తగినట్టుగా పర్ఫెక్ట్ బాడీ షేప్ తో రియల్ మార్షల్ ఫైటర్ గా బాగా చేసింది. తప్పకుండా పూజాకి ఈ సినిమా ద్వారా మంచి పేరు వస్తుందని చెప్పొచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All