Homeఎక్స్ క్లూసివ్పవన్ కళ్యాణ్ ని శ్రీ రెడ్డి చేత తిట్టించింది నేనే - రామ్ గోపాల్ వర్మ

పవన్ కళ్యాణ్ ని శ్రీ రెడ్డి చేత తిట్టించింది నేనే – రామ్ గోపాల్ వర్మ

RGV influenced Sri Reddy to abuse Pawan Kalyanపవన్ కళ్యాణ్ ని మాదర్ చోత్ అని తిట్టమని ప్రోత్సహించింది దర్శకులు రాంగోపాల్ వర్మ అని అతడి ఒత్తిడి వల్లే పవన్ కళ్యాణ్ ని తిట్ఠానని సంచలన ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. నిన్న శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ని ఘోరంగా అవమానించింది శ్రీరెడ్డి , కాగా ఆ సంఘటనతో శ్రీరెడ్డి కి వచ్చిన సానుభూతి మొత్తం పోయింది.

రాంగోపాల్ వర్మ కు గతకొంతకాలంగా మెగా బ్రదర్స్ అంటే విపరీతమైన కోపం ఏర్పడింది దాంతో సందు దొరికితే చాలు చిరంజీవి పైన పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తూ ట్వీట్ చేయడం చేస్తున్నాడు. అయితే తాజాగా వర్మ ఒత్తిడి చేయడంతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దెబ్బ తీయాలని అనుకున్నప్పటికి వర్మ కే దెబ్బ తగిలింది. ఇక వర్మ ఎంత ఒత్తిడి చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో ని బూతులు తిట్టడం శ్రీరెడ్డి చేసిన తెలివి తక్కువ పని. ఏమాత్రం జ్ఞానం లేకుండా శ్రీరెడ్డి పవన్ ని తిట్టి తప్పు చేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts