Homeన్యూస్భీమ్లా నాయక్ ట్రైలర్ ఫై వర్మ కామెంట్స్..పవన్ కంటే రానా నే బాగాచేసాడట

భీమ్లా నాయక్ ట్రైలర్ ఫై వర్మ కామెంట్స్..పవన్ కంటే రానా నే బాగాచేసాడట

భీమ్లా నాయక్ ట్రైలర్ ఫై వర్మ కామెంట్స్..పవన్ కంటే రానా నే బాగాచేసాడట
భీమ్లా నాయక్ ట్రైలర్ ఫై వర్మ కామెంట్స్..పవన్ కంటే రానా నే బాగాచేసాడట

పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ట్రైలర్ వచ్చేసింది. సోమవారం రాత్రి 9 గంటలకు విడుదల చేసి అభిమానుల్లో పూనకాలు తెప్పించారు మేకర్స్. అభిమానులు పవన్ కళ్యాణ్ ను ఎలా చూడాలనుకుంటున్నారో ఆలా చూపించి వారిలో ఉత్సహం నింపారు. ప్రస్తుతం యూట్యూబ్ రికార్డు వ్యూస్ తో అదరగొడుతున్న ఈ ట్రైలర్ ఫై రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు.

మొదటి నుండి కూడా మెగా ఫ్యామిలీ ఫై సెటైర్లు , విమర్శలు చేసే వర్మ..భీమ్లా నాయక్ ట్రైలర్ ఫై కూడా అలాగే స్పందించారు. ఈ మూవీ టైటిల్ ‘భీమ్లా నాయక్’ బదులు ‘డానియల్ శేఖర్’ అని పెట్టాల్సింది అంటూ పెద్ద బాంబు పేల్చేశారు.

- Advertisement -

అంటే పరోక్షంగా పవన్ కళ్యాణ్ కంటే రానా యాక్టింగ్ బాగుందని చెప్పకనే చెప్పాడు.  ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ చూశాక రానాను ప్రమోట్ చేయడానికి పవన్ కళ్యాణ్‌ని వాడేసుకున్నారని తెలుస్తోందంటూ మరో కామెంట్ చేశారు. అక్కడి తో ఆగకుండా ట్రైలర్ రివ్యూ అంటూ పలు కామెంట్స్ చేసాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All