Homeటాప్ స్టోరీస్తప్పు పవన్ కళ్యాణ్ దే అంటున్న రేణు దేశాయ్

తప్పు పవన్ కళ్యాణ్ దే అంటున్న రేణు దేశాయ్

renu desai sensational comments on pawan kalyanవిడాకుల విషయంలో తప్పు పవన్ కళ్యాణ్ దే అని స్పష్టం చేసి సంచలనం సృష్టించింది మాజీ భార్య రేణు దేశాయ్ . ఇప్పుడు ఈ విషయం చెప్పడానికి కారణం ఏంటో తెలుసా ……. …. రేణు దేశాయ్ తాజాగా మరొక ఇంటికి కోడలు అవుతున్న తరుణంలో ఈ విషయాన్నీ తెలియజేయడానికి యు ట్యూబ్ ముందుకు వచ్చింది . విడాకులు కావాలని పట్టుపట్టింది నేను కాదని , పవన్ కళ్యాణ్ అని అతడు అంతగా కోరుకుంటే కాదనలేక ఇచ్చానని అందులో నా తప్పు అస్సలు లేదని అంటోంది అంటే ……. తప్పంతా పవన్ కళ్యాణ్ దే అని చెప్పినట్లేగా .

అయితే రేణు దేశాయ్ చెప్పినవి కొన్నే అయితే తాజాగా సోషల్ మీడియాలో ఇంకా ఎక్కువచేసి చూపిస్తున్నారు . పవన్ కళ్యాణ్ బోలెడు మందితో తిరిగాడని , ఇప్పుడేమో ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంటే నేను రెండో పెళ్లి చేసుకుంటే తప్పా ? అని పవన్ ని నిలదీసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు . పవన్ కళ్యాణ్ పై మొదటి నుండి వ్యతిరేకత చూపించలేదు , కానీ ఇటీవల మాత్రం ఆమె స్వరంలో మార్పు వచ్చింది . పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు అయితే చేయడం లేదు కానీ పవన్ తప్పు ఉందని మాత్రం చెప్పకనే చెబుతోంది .

- Advertisement -

రేణు దేశాయ్ తాజాగా రెండో వివాహానికి సిద్ధం అయ్యింది , ఆ పెళ్ళికి తన ఇద్దరు పిల్లలు అకిరా నందన్ , ఆద్య ల అనుమతి ఉందని కూడా అంటోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All