Homeటాప్ స్టోరీస్కాబోయే భర్తతో రేణు దేశాయ్ రొమాన్స్

కాబోయే భర్తతో రేణు దేశాయ్ రొమాన్స్

renu desai romantic mood with her fianceతనకు కాబోయే భర్త తో రొమాన్స్ చేస్తూ ఫోటోలకు ఫోజిచ్చి వాటిని తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది రేణు దేశాయ్ . పవన్ కళ్యాణ్ వల్ల వెయ్యి ముక్కలైన నా హృదయాన్ని నా జతగాడు ఒక్కొక్కటిగా ఆ వెయ్యి ముక్కలను మళ్ళీ ఒక్కటిగా చేర్చాడు అంటూ కితాబు నిచ్చింది కూడా . ఓ పార్క్ లో తనకు కాబోయే వాడితో కలిసి దిగిన ఫోటో లో రేణు దేశాయ్ ముఖం చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో అర్ధం అవుతోంది , రొమాంటిక్ మూడ్ లో ఉన్న ఆ ఫోటో చూసి కొంతమంది ఆగ్రహంతో ఊగిపోతున్నారు .

పవన్ కళ్యాణ్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత పూణే లో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్న రేణు అనారోగ్య బారిన పడిన సమయంలో తనకు ఓ తోడు ఉంటే బాగుంతుంది అని భావించిన రేణు ఎట్టకేలకు తన మనసుకి నచ్చినవాడు దొరకడంతో ఆరేళ్ళ తర్వాత రెండో పెళ్లి కి సిద్ధమైంది . రెండో పెళ్లి కి సిద్దమైన రేణు దేశాయ్ తనకు కాబోయే భర్త ని మాత్రం రివీల్ చేయడం లేదు ఎందుకో . ఇక తన పెళ్ళికి పిల్లల అనుమతి కూడా తీసుకున్నానని చెబుతున్న రేణు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All