Homeటాప్ స్టోరీస్కొరటాల శివ సోషల్ మీడియా వదిలేయడానికి అసలు కారణం ఇదే!

కొరటాల శివ సోషల్ మీడియా వదిలేయడానికి అసలు కారణం ఇదే!

కొరటాల శివ సోషల్ మీడియా వదిలేయడానికి అసలు కారణం ఇదే!
కొరటాల శివ సోషల్ మీడియా వదిలేయడానికి అసలు కారణం ఇదే!

రీసెంట్ గా టాప్ దర్శకుడు కొరటాల శివ సోషల్ మీడియా నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే. “మన మధ్య బాండ్ అలాగే ఉంటుంది. మీడియం మారుతుంది అంతే, మనం టచ్ లోనే ఉంటాం” అని కొరటాల శివ స్పందించాడు. అయితే కొరటాల శివ ఎప్పుడూ కూడా సోషల్ మీడియాను అతిగా వాడింది లేదు.

ఎప్పుడూ చాలా తక్కువగానే ట్వీట్స్ పెడుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు దాన్నుండి డిస్ట్రాక్ట్ అవ్వడం అన్న మాటే ఉండదు. ఇక ఎందుకని కొరటాల శివ సోషల్ మీడియా నుండి  తప్పుకున్నాడు అంటే దానికి బలమైన కారణమే ఉందని చెప్పుకోవాలి.

- Advertisement -

ముందుగా అల్లు అర్జున్ తో సినిమాను ప్రకటించిన కొరటాల శివ దానికంటే ముందు ఎన్టీఆర్ తో చిత్రాన్ని చేయబోతున్నాడు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొరటాలను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అది హద్దులు దాటడంతో హర్ట్ అయిన కొరటాల శివ, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All