Homeన్యూస్కారులో ఖతర్నాక్ క్లివేజ్ పోజ్ ఇచ్చిన అంజలి

కారులో ఖతర్నాక్ క్లివేజ్ పోజ్ ఇచ్చిన అంజలి

కారులో ఖతర్నాక్ క్లివేజ్ పోజ్ ఇచ్చిన అంజలి
కారులో ఖతర్నాక్ క్లివేజ్ పోజ్ ఇచ్చిన అంజలి

ఇటీవల కాలంలో సినీ ఛాన్సులు రావాలంటే నటన మాత్రమే ఉంటె సరిపోదు..కాస్త అందాల ఆరబోత కూడా ఉండాల్సిందే. కొంతమంది నటన ఏమాత్రం రాకపోయినా కేవలం అందాల ఆరబోత చేస్తూనే ఛాన్సులు కొట్టేస్తున్నారు. అందుకే చిన్న నటి దగ్గరి నుండి అగ్ర నటి వరకు చాలామంది సోషల్ మీడియా లో ఘాటైన ఫోజులతో కవ్విస్తున్నారు.

తాజాగా సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి సైతం కాస్త ఘాటైన క్లివేజ్ షో చేసి అబ్బా అనిపించింది. అంజలి వెంకటేష్ కు జోడీగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాలో నటించింది. ఈ మూవీ విజయం లో అంజలి కీలక పాత్ర పోషించడం కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరైంది. ఆ తర్వాత బలుపు, మసాలా, గీతాంజలి ఇలా విభిన్నమైన సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్న అంజలి ఆ తర్వాత తమిళంలో కూడా స్టార్లతో నటించే అవకాశం అందుకుంది.

- Advertisement -

ప్రస్తుతం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటున్న అంజలి..తాజాగా కారులో కూర్చుని టాప్ వ్యూలో సెల్ఫీ లతో చాలా హాట్ గా దర్శనమిచ్చింది. అందాలను ఆరబోస్తూ చాలా సెక్సీ గా ఉందని నెటిజన్లు ఈ పిక్స్ చూసి కామెంట్స్ వేస్తున్నారు. ప్రస్తుతం ఈమె తెలుగు లో శంకర్ – రామ్ చరణ్ కలయికలో దిల్ రాజు నిర్మిస్తున్న RC15 మూవీ లో ఓ కీలక పాత్ర పోషిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Anjali (@yours_anjali)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All