Homeటాప్ స్టోరీస్కోరిక తీర్చమని అతడ్ని వేధించారట హీరోయిన్ లు

కోరిక తీర్చమని అతడ్ని వేధించారట హీరోయిన్ లు

ravikishan sensational comments on heroinesకాస్టింగ్ కౌచ్ అన్నది గతకొంత కాలంగా చిత్రపరిశ్రమలో నానుతున్న అంశం కాగా ఇటీవల తెలుగు చిత్రపరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వివాదం పెను సంచలనం సృష్టించింది . కాగా ఆ కాస్టింగ్ కౌచ్ కి భిన్నంగా భోజ్ పురి నటుడు రవికిషన్ సంచలన ఆరోపణలు చేస్తున్నాడు . హీరోయిన్ లతో పాటు మిగతా నటీమణులు మగవాళ్ల నుండి ఇబ్బంది ఎదుర్కొని ఉండొచ్చు కానీ కొంతమంది హీరోయిన్ లు , క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు హీరోలను , మిగతా నటులను సెక్స్ కోసం వేధిస్తున్నారని సంచలన ఆరోపణలు గుప్పిస్తున్నాడు రవికిషన్ . అల్లు అర్జున్ హీరోగా నటించిన ” రేసు గుర్రం ” చిత్రంలో మెయిన్ విలన్ గా నటించాడు ఈ రవికిషన్ , అలాగే హీరోయిన్ నగ్మా తో కొంతకాలం ప్రేమాయణం సాగించాడు కట్ చేస్తే ….. ఇద్దరి మద్య విబేధాలు రావడంతో లవ్ బ్రేకప్ అయ్యింది .

ఫిలిం ఇండస్ట్రీ అనగానే మగవాళ్ల పై ఆరోపణలు చేస్తున్నారు కానీ పలువురు హీరోయిన్ లు మత్తులో తూగి వాళ్ళ కోరిక తీర్చమని పోరు పెడుతున్నారని ఆ హింస కూడా ఉందని కానీ దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదని అంటున్నాడు . రవికిషన్ మాటలు వింటే అందరూ నోరెళ్ళ బెట్టడం ఖాయం ఎందుకంటే మా జీవితాలను నాశనం చేస్తున్నారని మహిళా నటీమణులు పేర్కొంటుండగా మగవాళ్ళు సైతం మాకు రక్షణ లేదంటూ ముందుకు రావడంతో అందరి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి . సెక్స్ కోసం తపించే హీరోయిన్ లు ఎవరా ? అని ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All