
రష్మిక మందన్న కు మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ రావడంతో ఉబ్బి తబ్బిబ్బై పోతోంది అందుకే కాబోలు తాజాగా వీర లెవల్లో రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూ ఫోటో షూట్ చేసి వాటిని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసి సంచలనం సృష్టిస్తోంది . ఆ ఇన్ స్టా పిక్స్ లో ఎల్లో గౌన్ లో రష్మిక చింపేస్తోంది . తొడల భాగం మొత్తం కనిపించేలా ఫోజు పెట్టి కిరాక్ లేపుతోంది రష్మిక మందన్న .
ఛలో చిత్రంతో తెలుగునాట అడుగు పెట్టిన ఈ కన్నడ భామకు మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ దక్కింది . ఆ తర్వాత గీత గోవిందం చిత్రం చేయగా అది కూడా సూపర్ హిట్ అయ్యింది ఇంకేముంది ఈ భామకు వెల్లువలా అవకాశాలు వచ్చి పడుతున్నాయి . ఇక ఇపుడేమో ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించే గోల్డెన్ ఛాన్స్ లభించింది . దాంతో ఇలా రెచ్చిపోతోంది , అందాలను పరిచేస్తోంది .