Homeటాప్ స్టోరీస్రష్మిక ఇంకాస్త చూపించాల్సింది

రష్మిక ఇంకాస్త చూపించాల్సింది

Rashmika Latest Black saree pic
Rashmika Latest Black saree pic

రష్మిక..ఈ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. రీసెంట్ గా పుష్ప మూవీ తో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ..ప్రస్తుతం తెలుగు , హిందీ , తమిళ్ సినిమాలతో బిజీ గా ఉంది. ఈ క్రమంలో సోషల్ మీడియా లో హాట్ బ్లాక్ శారీలో హాట్ పోజ్ తో కూడిన పిక్ పోస్ట్ చేసి యూత్ లో సెగలు రేపింది. నల్ల చీర రైక మ్యాచింగ్ బ్లౌజ్ ధరించిన రష్మిక కెమెరాకి మత్తిక్కియించే యాంగిల్ లో ఫోజులు ఇచ్చి రచ్చ చేసింది.

తలకాయని కాస్త క్రిందకి దించి..రెండు చేతులు తలపై జుట్టు మధ్యలోకి చేర్చి తనలో విరహవేదన మనోహరిని తట్టి లేపింది. మునుపెన్నడు చూడని సరికొత్త రష్మికని చూపించి అబ్బా అనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పిక్ చూసిన అభిమానులు ఇంకాస్త చూపించాల్సింది అంటూ రొమాంటిక్ కామెంట్స్ వేస్తున్నారు. `పుష్ప` లో శ్రీవల్లి పాత్రతో తెలుగు ప్రేక్షకుల హృదయాకి మరింత దగ్గరైంది. ప్రస్తుతం ఈ మూవీ సెకండ్ పార్ట్ షూటింగ్ కు సిద్ధమైంది. అలాగే శర్వానంద్ తో జోడి కట్టిన ఆడాళ్లు మీకు జోహార్లు మూవీ మార్చి 04 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కిషోర్ తిరుమల ఈ చిత్రానికి డైరెక్టర్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All