
సక్సెస్ ఫుల్ బ్యూటీ రష్మిక పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భాంగా సోషల్ మీడియా లో ఆమెకు పెద్ద ఎత్తున బర్త్ డే విషెష్ అందజేస్తున్నారు. అలాగే తన చిత్రాల తాలూకా అప్డేట్స్ ఇచ్చి అభిమానులను అలరించారు. రష్మిక మాత్రం బర్త్ డే సందర్బంగా అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది. హిట్ క్లివేజ్ తో రచ్చ రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసి నెటిజన్లు, అభిమానులు ఫుల్ హ్యాపీ గా ఉన్నారు.
ఇక ఈరోజు రష్మిక బర్త్ డే సందర్బంగా దిల్ రాజు తాను విజయ్ తో చేయబోయే చిత్రంలో హీరోయిన్ గా రష్మిక ను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి డైరెక్టర్. ఈ సినిమాలో ఎంపిక కావడం వల్ల రష్మిక జాక్పాట్ కొట్టిందనే చెప్పాలి. ఇప్పటికే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక.. మరో పెద్ద సినిమా తన ఖాతాలో వేసుకుంది.