Homeటాప్ స్టోరీస్రాశి ఖన్నా అందాలతో టెంప్ట్ చేస్తోంది

రాశి ఖన్నా అందాలతో టెంప్ట్ చేస్తోంది

raashi khanna
raashi khanna

ఎర్రతోలు భామ రాశి ఖన్నా తన అందాలతో కుర్రాళ్ళని టెంప్ట్ చేస్తోంది . గతకొంత కాలంగా ఈ భామ వరుసగా ఈ భామ హాట్ హాట్ గా ఫోజులు ఇస్తూ ఫోటో షూట్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో వదులుతూ హాట్ ఇమేజ్ కోసం బాగానే ట్రై చేస్తోంది . అయితే ఈ భామ హీరోయిన్ గా పరిచయమై 6 ఏళ్ళు కావస్తోంది కానీ ఆశించిన స్థాయిలో స్టార్ డం అందుకోలేకపోయింది.

అందుకే కాబోలు తాజాగా మరోసారి నిక్కర్ లో పిక్కల బలం చూపిస్తూ ఓ ఫోటో షూట్ చేసింది . ఎద అందాలు చూపిస్తూ వైట్ షార్ట్ లో కసి పుట్టేలా చేస్తోంది . ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ చిత్రాల్లో కూడా నటిస్తోంది కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది రాశిఖన్నా . వరుస ఫోటో షూట్ లతో ఏమైనా బెటర్ మెంట్ ఉంటుందని భావిస్తుందేమో మరి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All