
బబ్లీ బ్యూటీగా ఇండస్ట్రీకి పరిచయమైన రాశి ఖన్నా తన చబ్బీ లుక్ నుండి పూర్తి స్లిమ్ లుక్ లోకి మారిపోయింది. గత కొంత కాలం నుండి రాశి ఖన్నా గ్లామరస్ లుక్ ను ఎక్కువ ఇష్టపడుతోంది. తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామరస్ స్టిల్స్ తో అందరికీ కిక్ ఇస్తోంది. తాజాగా ఆరెంజ్ రివీలింగ్ టాప్, వైట్ ప్యాంటుతో రాశి ఖన్నా దుమ్మురేపింది.
తన నడుమందాలతో పాటు క్లివేజ్ ను కూడా ఎంత వరకూ ప్రదర్శించాలో రివీల్ చేసి స్టన్ చేసింది. ఈ ఫోటోషూట్ కు ఇప్పుడు లైకుల వర్షం కురుస్తోంది. “సన్ రైజ్ ఆర్ సన్ సెట్” అని ఈ ఫోటోషూట్ కు క్యాప్షన్ ను జత చేసింది.
నాగ చైతన్య సరసన థాంక్యూ చిత్రంలో నటిస్తోన్న రాశి ఖన్నా, గోపీచంద్ హీరోగా తెరకెక్కుతోన్న పక్కా కమర్షియల్ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది రాశి ఖన్నా. అంతే కాకుండా అజయ్ దేవగన్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్ లో కూడా రాశి ఖన్నా కీలక పాత్రను పోషిస్తోంది.
View this post on Instagram