Homeగాసిప్స్అమలా పాల్ ని రేప్ చేయబోయాడట

అమలా పాల్ ని రేప్ చేయబోయాడట

హీరోయిన్ అమలా పాల్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఓ వ్యాపారవేత్త ని పోలీసులు అరెస్ట్ చేసారు , సంచలనం సృష్టించిన ఈ సంఘటన ఇటీవల చెన్నై మహానగరంలో జరిగింది . చెన్నై కి చెందిన వ్యాపారవేత్త అలగేషన్ అమలా పాల్ పై మనసు పారేసుకున్నాడు పైగా పెళ్లి అయి విడాకులు తీసుకున్న హీరోయిన్ కావడంతో ఆమెని లొంగ దీసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసాడట , ఒకదశలో అత్యాచార యత్నానికి ప్రయత్నించడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించింది అమలా పాల్ .

కేసు నమోదు చేసుకున్న పాండిబజార్ పోలీసులు అలగేషన్ ని అరెస్ట్ చేసారు . ఒక సెలబ్రిటీ నైన నాకే రక్షణ లేకపోతే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటి ? నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ అలగేషన్ కు కఠిన శిక్ష పడాలని అందుకు అందరూ సహకరించాలని కోరింది అమలా పాల్ . తెలుగు , తమిళ బాషలలో నటిస్తున్న అమలా పాల్ దర్శకులు ఏ ఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All