Homeటాప్ స్టోరీస్రంగస్థలం సెన్సార్ టాక్ ఎలా ఉందో తెలుసా

రంగస్థలం సెన్సార్ టాక్ ఎలా ఉందో తెలుసా

rangasthalam censor talkరాంచరణ్ తేజ్ – సమంత కలిసి నటించిన చిత్రం రంగస్థలం . సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 30న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది కాగా నిన్ననే సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది . దాంతో సెన్సార్ టాక్ బయటకు వచ్చేసింది, ఈ చిత్రానికి యు / ఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు  ….. సెన్సార్ టాక్ ప్రకారం సినిమా సూపర్ హిట్ అని అంటున్నారు సినిమా చూసిన వాళ్ళు .

చరణ్ నటన అదిరిపోయిందని అలాగే సమంత పాత్ర కూడా సినిమాకు అదనపు ఆకర్షణ అని అంటున్నారు అంతేకాదు విలన్ గా జగపతిబాబు నటన మరో హైలెట్ అంట . దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలతో పాటు నేపథ్య సంగీతం , రత్నవేలు ఛాయాగ్రహణం , సుకుమార్ దర్శకత్వ ప్రతిభ రంగస్థలం ని ఎక్కడికో తీసుకెళ్లాయని తప్పకుండా ప్రేక్షకులకు నచ్చే మంచి చిత్రమని అంటున్నారు . మొత్తానికి చరణ్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొడతాడేమో చూడాలి . సెన్సార్ టాక్ బాగుంది ఇక ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందో తెలియాలంటే ఈనెల 30 వరకు ఎదురు చూడాల్సిందే .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All