
యావత్ సినీ లోకం ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే వారం రోజుల పాటు అన్ని థియేటర్స్ టికెట్స్ బుక్ అయ్యాయి. ఫస్ట్ డే రికార్డు ఏ రేంజ్ లో ఉంటుందో అని అంత మాట్లాడుకుంటున్నారు. మరోపక్క చిత్ర యూనిట్ ఎక్కడ తగ్గకుండా వరుస ఇంటర్వూస్ , ప్రెస్ మీట్స్ ఇస్తూ అంచనాలను అంతకు మించి అనేలా చేస్తున్నారు.
తెలుగు లో ఇప్పటికే పలువురితో ఇంటర్వూస్ ఇచ్చిన టీం..తాజాగా బాహుబలి లో భల్లాలదేవ గా యావత్ సినీ ప్రేక్షకులను అలరించిన రానా..తో ముచ్చటించారు. ఈ ఇంటర్వ్యూ లో సినిమా తాలూకా అనేక విశేషాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో చక్కర్లు కొడుతుంది. మీరు కూడా ఈ ఇంటర్వ్యూ ఫై లుక్ వెయ్యండి.
- Advertisement -
- Advertisement -