Homeటాప్ స్టోరీస్ఆరు నూరైనా పెళ్లి అనుకున్న ముహుర్తానికే !

ఆరు నూరైనా పెళ్లి అనుకున్న ముహుర్తానికే !

ఆరు నూరైనా పెళ్లి అనుకున్న ముహుర్తానికే !
ఆరు నూరైనా పెళ్లి అనుకున్న ముహుర్తానికే !

టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా. గత కొంత కాలంగా పెళ్లంటే దాటవేసిన రానా పెళ్ళికి సిద్దమవుతున్నాడు. మే 12న తాను పెళ్లాడబోతున్న విషయంతో పాటు తను పెళ్లిచేసుకోబోతున్న మిహీకా బజాజ్ ని పరిచయం చేసి రానా షాక్ ఇచ్చాడు.

తన ప్రేమ పెళ్ళికి ఇరువైపులా కుటుంబాలు అంగీకరించడంతో గతనెలలో అత్యంత సన్నిహితుల మధ్య రానా ఫంక్షన్ నిర్వహించారు.  ఇక రానా, మిహీకాల సివాహం త్వరలోనే ఉంటుందని, ఆగస్టు 8న వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేశామని ఇటీవల రానా ఫాదర్ డి సురేష్ బాబు వెల్లడించారు.
ఇందుకోసం ప్లాన్ ఏ ప్లాం బీ ని సిద్ధం చేశారట. కరోనా తగ్గితే ఒక లా, అదే విలయ తాండవం చేస్తే. పెళ్లి ఫంక్షన్లో  మార్పులు చేసి ప్లాన్ b అమలు చేయాలనీ భావిస్తున్నారట.ఇదిలా ఉంటే రానా వివాహం ఆగస్టు 8న జరగడం లేదంటూ ప్రచారం మొదలైంది. ఇందులో ఏమాత్రం నిజంలేదని ఆరు నూరైనా అనుజ్కున్న సమయానికే రానా వివాహం జరుగుతుందని దగ్గుబాటి ఫామిలీ చెబుతోంది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All