Homeటాప్ స్టోరీస్వర్మపై సెటైర్ వేసిన రానా

వర్మపై సెటైర్ వేసిన రానా

 Rana setire on director ramgopal varma ఎన్టీఆర్ బయోపిక్ ని టార్గెట్ చేసిన దర్శకులు రాంగోపాల్ వర్మ పై సెటైర్ వేసి వర్మ ని పూచిక పుల్లలా తీసి పడేసాడు రానా . సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే రానా తాజాగా సోషల్ మీడియా లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానం ఇచ్చాడు . ఆ ప్రశ్నలో భాగంగా రాంగోపాల్ వర్మ గురించి ప్రశ్నించారు అయితే దానికి మాత్రం అతడికి చెప్పేదేముంది అని లైట్ గా తీసుకున్నాడు కాకపోతే వర్మ దర్శకత్వంలో నటిస్తావా ? అని అడిగితే ఒకసారి నటించినప్పుడే ఎవరూ చూడలేదు అంటూ సెటైర్ వేసాడు రానా .

 

- Advertisement -

2012 లో వర్మ దర్శకత్వం లో వచ్చిన డిపార్ట్ మెంట్ చిత్రంలో రానా నటించిన విషయం తెలిసిందే . అయితే ఆ సినిమా మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది . దాంతో రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన సినిమాలు ఎవరూ చూడరు అని భలే సెటైర్ వేసాడు రానా . నిజమే వర్మ అంటే  ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ కానీ ఇప్పుడు పరమ చెత్త చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు .

English Title: Rana setire on director  ramgopal varma

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All