Homeటాప్ స్టోరీస్మహానాయకుడు లో రానా నే హీరో

మహానాయకుడు లో రానా నే హీరో

Rana major part in NTR mahanayakuduఈరోజు ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం రిలీజ్ అయ్యింది , అయితే ఈ సినిమాలో ఎక్కువగా హైలెట్ అయ్యింది మాత్రం దగ్గుబాటి రానా నే  అంటే చంద్రబాబు నాయుడు అన్నమాట . మరో రెండు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు రానున్నాయి దాంతో చంద్రబాబు నాయుడు హీరో అన్నట్లుగా చూపించి తెలుగుదేశం శ్రేణులను సంతోషపెట్టాడు దర్శకులు క్రిష్ అలాగే హీరో బాలయ్య కూడా .

 

- Advertisement -

పేరుకి ఎన్టీఆర్ మహానాయకుడు కానీ తెరవెనుక హీరో మాత్రం చంద్రబాబు నాయుడే అన్నట్లుగా చూపించారు . ఇక చంద్రబాబు పాత్రలో దగ్గుబాటి రానా అదరగొట్టాడు . రానాకు నటన ప్రదర్శించే ఛాన్స్ లభించింది ఈ చిత్రంలో ,  దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు రానా . ఈ హీరో తో పాటుగా కళ్యాణ్ రామ్ , విద్యాబాలన్ లకు మంచి ఛాన్స్ లభించింది . ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ అయ్యింది ఇక ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి .

English Title: Rana major part in NTR mahanayakudu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All