Homeటాప్ స్టోరీస్బయోపిక్ లో పార్ట్ నర్ అయిన రానా

బయోపిక్ లో పార్ట్ నర్ అయిన రానా

Rana joins hands with Muralitharan biopic
Rana joins hands with Muralitharan biopic

బయోపిక్ లో పార్ట్ నర్ అయిన రానా

శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ గా తెరెకెక్కనున్న చిత్రంలో పార్ట్ నర్ గా జాయిన్ అయ్యాడు రానా . తనకు బాగా దగ్గరైన చిత్రాలను ప్రమోట్ చేస్తున్న రానా ఇప్పటికే పలు చిత్రాలతో అసోసియేట్ అయ్యాడు కాగా ఇప్పుడు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ గా తెరకెక్కనున్న చిత్రానికి భాగస్వామి అయ్యాడు రానా . ఈ విషయాన్నీ రానా స్వయంగా ట్వీట్ చేసాడు .

- Advertisement -

శ్రీలంక స్పిన్నర్ అయిన ముత్తయ్య మురళీధరన్ అంతర్జాతీయ క్రికెట్ లో 800 వికెట్లని సాధించి చరిత్ర సృష్టించాడు . దాంతో ఈ బయోపిక్ కి ” 800 ” అనే టైటిల్ ని తెలుస్తోంది . ఇక ముత్తయ్య మురళీధరన్ పాత్రలో కోలీవుడ్ సంచలనం విజయ్ సేతుపతి నటించనున్నాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All