Homeగాసిప్స్బిగ్ బాస్ 5 ను హోస్ట్ చేయనున్న రానా దగ్గుబాటి

బిగ్ బాస్ 5 ను హోస్ట్ చేయనున్న రానా దగ్గుబాటి

బిగ్ బాస్ 5 ను హోస్ట్ చేయనున్న రానా దగ్గుబాటి
బిగ్ బాస్ 5 ను హోస్ట్ చేయనున్న రానా దగ్గుబాటి

బిగ్ బాస్ తెలుగుకు మరో హోస్ట్ ఉంటాడా అంటే అవుననే సమాధానమే ఎక్కువ వినిపిస్తోంది. బిగ్ బాస్ మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ కాగా రెండో సీజన్ కు నాని హోస్ట్  గా వ్యవహరించాడు. 3, 4 సీజన్లకు నాగార్జున హోస్ట్ గా సక్సెస్ఫుల్ అయ్యాడు. అయితే కారణాలు తెలియదు కానీ బిగ్ బాస్ 5 కు మాత్రం కొత్త హోస్ట్ రానున్నట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ 5 కు నాగార్జున స్థానంలో మరో హోస్ట్ ను వెతికే పనిలో ఉంది స్టార్ మా బృందం. ప్రస్తుతం రానా దగ్గుబాటితో టాక్స్ నడుస్తున్నాయని తెలుస్తోంది. అయితే ఇంకా రానా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లేటెస్ట్ నెం 1 యారి షో ను హోస్ట్ చేసాడు రానా. తన  హోస్టింగ్ స్కిల్స్ కు మంచి పేరొచ్చింది. మరి బిగ్ బాస్ ను హోస్ట్ చేయడానికి రానా ఎస్ అంటాడా అన్నది తెలియాలి.

- Advertisement -

ఇక బిగ్ బాస్ బ్యాక్ గ్రౌండ్ వర్క్ మొదలైంది. సెప్టెంబర్ నుండి ఈ షో ను మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All