Homeటాప్ స్టోరీస్పోర్న్ స్టార్ గా సీనియర్ హీరోయిన్

పోర్న్ స్టార్ గా సీనియర్ హీరోయిన్

Ramya Krishna becomes porn star
Ramya Krishna

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ 49 ఏళ్ల వయసులో పోర్న్ స్టార్ గా నటించడానికి ముందుకు వచ్చింది దాంతో ఈ విషయం తెలిసిన వాళ్ళు షాక్ అవుతున్నారు . గ్లామర్ తార గా టాలీవుడ్ , కోలీవుడ్ , బాలీవుడ్ లలో పలు చిత్రాల్లో నటించింది రమ్యకృష్ణ . మొదట ఈ భామని ఐరన్ లెగ్ అనేవాళ్ళు ఎందుకంటే రమ్య నటించిన సినిమాలన్నీ ప్లాప్ అవుతుండేవి అయితే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రమ్యకృష్ణ ని గ్లామర్ తారగా నిలబెట్టాడు .90 వ దశకంలో  కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన భామ ఈ రమ్యకృష్ణ .

అయితే తాజాగా సూపర్ డీలక్స్ అనే తమిళ చిత్రంలో పోర్న్ స్టార్ గా నటించడానికి అంగీకరించి సంచలనం సృష్టిస్తోంది రమ్యకృష్ణ . గ్లామర్ నటిగానే కాకుండా అద్భుతమైన నటన తో కూడా ఆకట్టుకున్న భామ రమ్య , అయితే 49 ఏళ్ల వయసులో శృంగార తార గా నటించడం ఏంటి ? అన్న ప్రశ్న మాత్రం ఉదయిస్తోంది .

- Advertisement -

English TItle: Ramya Krishna becomes porn star

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All