Homeటాప్ స్టోరీస్వర్మ పై పోలీసులు చర్యలు తీసుకుంటారా ?

వర్మ పై పోలీసులు చర్యలు తీసుకుంటారా ?

Mia-Malkova
Mia-Malkova

వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ పై హైదరాబాద్ పోలీసులు చర్యలు తీసుకుంటారా ? ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇదే ! పోర్న్ స్టార్ మియా మాల్కోవా ని నేను స్వయంగా కలవలేదని పోలీసులకు సమాధానం ఇచ్చాడు వర్మ .

ఇండియాలో పోర్న్ మూవీస్ చేయడం నిషిద్ధం కాబట్టి ఇక్కడ మియా మాల్కోవా తో సినిమా చేయలేదని యూరప్ లో చేశామని పైగా నేను ఇక్కడ నుండి స్కైప్ లో సూచనలు ఇచ్చానని చెప్పుకున్నాడు వర్మ .

- Advertisement -

కట్ చేస్తే మియా మాల్కోవా పుట్టినరోజు కావడంతో ఆ భామ ని పొగుడుతూ తనతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి మరీ అడ్డంగా బుక్కయిపోయాడు వర్మ . ఈ దర్శకుడు ట్వీట్ చేసిన ఫోటో ని పోలీసులకు ట్యాగ్ చేస్తూ ఇపుడు వర్మ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారంటూ పోలీసులను ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు . మరి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All