Homeఎక్స్ క్లూసివ్వివాదాల వర్మతో మరో వివాదాస్పద వ్యక్తి

వివాదాల వర్మతో మరో వివాదాస్పద వ్యక్తి

Ramgopal varma met Dr. K A paul ఇద్దరు కూడా వివాదాల్లో తలమునకలయ్యే వ్యక్తులే ! గొప్పలు చెప్పుకుంటూ , ఇతరులను తక్కువ చేసి చూపిస్తూ వ్యవహరించే వాళ్లే ! ఆ ఇద్దరే …… దర్శకులు రాంగోపాల్ వర్మ – డాక్టర్ కె ఏ పాల్ . వర్మ నిత్యం ఏదో ఒక ట్వీట్ చేస్తూ వివాదాన్ని రాజేస్తుంటాడు ఇక కె ఏ పాల్ తక్కువ తినలేదు ట్రంప్ ని అమెరికా ప్రెసిడెంట్ ని చేసింది నేనే , నాకు కోపం వస్తే ఎవరినైనా అధికార పీఠం నుండి దించేస్తా …. పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి ని చేస్తా అంటూ పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకుంటూపోతాడు .

తాజాగా ఈ ఇద్దరూ ముంబై లోని ఓ స్టార్ హోటల్ లో కలవడం సంచలనంగా మారింది అయితే వర్మ నా కాళ్ళు మొక్కాడు అంటూ స్టేట్ మెంట్ ఇచ్చి మరింత సంచలనం సృష్టించాడు కే ఏ పాల్. రాంగోపాల్ వర్మ – కె ఏ పాల్ కలిసిన ఫోటో షేర్ చేసి సంచలనం రేపాడు కె ఏ పాల్ . అయితే పాల్ పై వర్మ అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు . కె ఏ పాల్ గతంలో రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే .

- Advertisement -

English Title: Ramgopal varma met Dr. K A paul

SUBSCRIBE TO TOLLYWOOD VIDEO CHANNEL :https://goo.gl/DBvfV4

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All