Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ ఇజ్జత్ తీసిన వర్మ

పవన్ కళ్యాణ్ ఇజ్జత్ తీసిన వర్మ

ramgopal-varma-insults-pawan-kalyanదర్శకులు రాంగోపాల్ వర్మ గతకొంతకాలంగా పవన్ కళ్యాణ్ ని అదేపనిగా విమర్శిస్తూనే ఉన్నాడు అయితే కొంత గ్యాప్ ఇచ్చాడు కట్ చేస్తే తాజాగా మళ్ళీ పవన్ కళ్యాణ్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నాడు . ఇక ఈసారైతే పవన్ కళ్యాణ్ ఇజ్జత్ తీసి పడేసాడు వర్మ . పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కేవలం 11 వేల మందేనా ! అంటూ ట్వీట్ చేసి పవన్ ఫ్యాన్స్ ని కవ్విస్తున్నాడు . ఈ గొడవ కు కారణం ఏంటంటే …… కింగ్ నాగార్జున ఆఫీసర్ చిత్రానికి దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్న విషయం తెలిసిందే .

ఆఫీసర్ చిత్ర టీజర్ ని అలాగే ట్రైలర్ ని విడుదల చేసారు అయితే దానికి పెద్దగా స్పందన రాలేదు దాంతో మరో ట్రైలర్ ని విడుదల చేసారు . ఇక ఈ ట్రైలర్ కు కూడా పెద్దగా స్పందన రాలేదు పైగా లైక్స్ కంటే డిస్ లైక్స్ ఎక్కువగా వచ్చాయి ఆఫీసర్ చిత్రానికి . ఇది మంటగా అనిపించింది రాంగోపాల్ వర్మ కు . దాంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇస్తూ ట్వీట్ చేసాడు . ఆఫీసర్ ట్రైలర్ ని డిస్ లైక్ చేసింది పవన్ ఫ్యాన్స్ అని నమ్ముతున్నాడు వర్మ . అయితే 11 వేల మంది డిస్ లైక్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ ఇంతమందేనా ?ఇంకా ఎక్కువ మంది అన్ లైక్ చేసి పవన్ ఫ్యాన్స్ దమ్మెంతో చూపించాలి ……. లేకపోతే పవన్ కళ్యాణ్ కుంది కేవలం పదకొండు వేల మందే అని అనుకోవాల్సి వస్తుందని అంటున్నాడు అంతేనా ….. ప్రజారాజ్యం లాగే జనసేన డిజాస్టర్ అవుతుందని పవన్ కళ్యాణ్ ఇజ్జత్ తీసేస్తున్నాడు వర్మ .

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All