Monday, August 15, 2022
Homeఎక్స్ క్లూసివ్ఎన్టీఆర్ మహానాయకుడు ప్లాప్ అంటున్న వర్మ

ఎన్టీఆర్ మహానాయకుడు ప్లాప్ అంటున్న వర్మ

Ramgopal varma decided NTR mahanayakudu result ఎన్టీఆర్ కథానాయకుడు ఆల్రెడీ డిజాస్టర్ అయ్యింది , ఇక ఈనెల 22న రిలీజ్ కానున్న ఎన్టీఆర్ మహానాయకుడు కూడా ప్లాప్ అవుతుందని అందుకు నెటిజన్లు ఇచ్చిన  సమాధానమే అంటూ ఓ ట్వీట్ చేసాడు వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ . లక్ష్మీస్ ఎన్టీఆర్ – ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాల్లో ఏ చిత్రాన్ని చూడాలనుకుంటున్నారు ? అని ఓ పోల్ నిర్వహించాడు వర్మ . దానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది .

- Advertisement -

 

దాదాపు 15 వేల మంది తమ అభిప్రాయాన్ని చెప్పారు . అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ కు , ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రానికి ఎంత శాతం ఓట్లు వచ్చాయో తెలుసా ……. నక్కకు నాగలోకానికి వచ్చినంత తేడా అన్నమాట ! లక్ష్మీస్ ఎన్టీఆర్ చూడాలని అనుకుంటున్న వాళ్ళు 85 శాతం ప్రేక్షకులు కాగా ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని కేవలం 15 శాతం మంది మాత్రమే సపోర్ట్ చేసారు . దాంతో ఎన్టీఆర్ మహానాయకుడు ప్లాప్ అని చెప్పకనే చెప్పాడు వర్మ . అయితే నిజంగా ప్రేక్షకుల తీర్పు ఎలా ఉందో ? ఉంటుందో ఈనెల 22న తేలనుంది .

English Title: Ramgopal varma decided NTR mahanayakudu result

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts