Homeటాప్ స్టోరీస్ఉస్తాద్ రామ్ ఆచి తూచి వస్తానంటున్నాడే

ఉస్తాద్ రామ్ ఆచి తూచి వస్తానంటున్నాడే

ఉస్తాద్ రామ్ ఆచి తూచి వస్తానంటున్నాడే
ఉస్తాద్ రామ్ ఆచి తూచి వస్తానంటున్నాడే

లాక్ డౌన్ సమయాన్ని హీరోలు బాగా వినియోగించుకుంటున్నారు. బోలెడు కథలను విన్నారు. ఒక్కో హీరో కనీసం రెండు ప్రాజెక్టులైనా ఓకే చేసుకున్నాడు. అయితే ఉస్తాద్ హీరో రామ్ ఒక్కడే ఈ విషయంలో వెనకబడ్డాడు. అయితే అది తన మంచికే అని భావిస్తున్నాడు. ప్రస్తుతం రామ్ కంగారుగా అయితే లేడు.

ప్రస్తుతం లింగుసామి ప్రాజెక్టును మాత్రమే ఓకే చేసాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలవుతుంది. వచ్చే నెల నుండి ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుతో పాటు రామ్ మరో రెండు సినిమాలకు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరో ప్రాజెక్టును కూడా రామ్ అనౌన్స్ చేద్దామనుకున్నాడు కానీ ఈలోగా సెకండ్ వేవ్ వచ్చి షూటింగులను ఆపేసింది.

- Advertisement -

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ నెత్తిన వేసుకుంటే కష్టమే. అందుకే స్ట్రెస్ ఫ్రీ గా ఉండాలని రామ్ లింగుసామి కథకే ఫిక్స్ అయ్యాడు. మిగతా రెండు ప్రాజెక్టులను హోల్డ్ లో పెట్టాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All