Homeటాప్ స్టోరీస్మాదర్ చోద్ అంటే తల్లిని తిట్టినట్లు కాదు - రాంగోపాల్ వర్మ

మాదర్ చోద్ అంటే తల్లిని తిట్టినట్లు కాదు – రాంగోపాల్ వర్మ

YouTube video

మాదర్ చోద్ అంటే తల్లిని తిట్టినట్లు కాదు, అమ్మని దె**** వాడ అని అర్ధం. ఇది చాలా కామన్ వర్డ్. శ్రీ రెడ్డి ఈ మాట అంటే మీరు ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అని జనాలకు హిత బోధ చేస్తూ ఒక వీడియో రాంగోపాల్ వర్మ రిలీజ్ చేసారు. మాములుగా మాదర్ చోద్ అనే పదం అన్ని చోట్ల వాడతారు. ఈ మధ్య రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరో విజయ్ దేవరకొండ మాదర్ చోద్ అని డైలాగ్ చెప్పాడు దానికి జనం బ్రహ్మరధం పట్టారు, ఇప్పుడు మీరు శ్రీ రెడ్డి ని ఎందుకు తప్పు పడుతున్నారు అని రాంగోపాల్ వర్మ ప్రశ్నించాడు. మాదర్ చోద్ అనే పదం పవన్ కళ్యాణ్ మీద ఉపయోగించినందుకు మీరు అనవసరం గ రాద్ధాంతం చేస్తున్నారు అని జనాలపై మండి పడ్డాడు. పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి జీవితం లో తిట్లు తప్ప ఇంకేమి రాదనీ  పవన్ కళ్యాణ్ ఫాన్స్ మీద మండి పడ్డాడు. కాస్టింగ్ కౌచ్ అనే ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అని అభిప్రాయం వ్యక్తం చేసారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All