Homeగాసిప్స్యాంకర్ బికినివేస్తే చూడాలనివుందట!

యాంకర్ బికినివేస్తే చూడాలనివుందట!

యాంకర్ బికినివేస్తే చూడాలనివుందట!
యాంకర్ బికినివేస్తే చూడాలనివుందట!

రామ్ గోపాల్ వర్మ కు వింత వింత కోరికలు పుట్టుకొస్తున్నాయి. గత కొంత కాలంగా వివాదాలని తన పాపులారిటికి  పావులుగా మలుచుకుంటూ కాలం వెల్లదీస్తున్న వర్మ తాజాగా ఓ యాంకర్ చూసి  వింత కోరిక కోరడం పలువురికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కరోనా కారణంగా సామాన్యులు సెలబ్రిటీలు  పనిలేకుండా ఇంటికే పరిమితమైతే  వర్మ మాత్రం వరుస సినిమాలు చేస్తూ యమా బిజీగా వున్నారు. సోషల్ మీడియాలో వరుస పోస్ట్ లతో హంగామా సృష్టిస్తున్నారు.

వరుస సినిమా ప్రమోషన్ లో భాగంగా టీవీ ఛానల్స్ కు, పేరున్న యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన వర్మ ఏకంగా తనని ఇంటర్వ్యూ చేసిన యాంకర్ కె షాకిచ్చారు. ఇంటర్వ్యూలో  ‘మనిషికి కోరికలు అనేవి కామన్.. మీకు తీరని కోరికలు ఏమైనా ఉన్నాయా ? అని యాంకర్ అడిగిందంట.. దానికి వర్మ యాకర్ కు దిమ్మదిరిగే సమాధానం చెప్పాడట.
‘నాకు కోరిక పుట్టిందంటే దాన్ని వెంటనే తీర్చేసుకుంటా … ఇప్పటి వరకు నేను కోరుకున్న ప్రతికోరికని తీర్చుకున్నాను. అలా తీర్చుకోలేని కోరిక అంటూ ఏమి లేదు. ఒక వేళ తీర్చుకోలేని కోరిక అయితే దాన్ని అప్పుడే మర్చిపోతా అని చెప్పిన వర్మ ‘నిన్ను బికినీ లో చూడాలని వుంది. నీకు నచ్చితే ఓ పాత్ర చేయిస్తా లేదంటే లైట్ తీసుకుంటా’ అని వర్మ అనే సరికి యాంకర్ కు దిమ్మదిరిగిపోయిందంట.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All