Homeటాప్ స్టోరీస్రజనీకాంత్ సినిమాతో పోటీపడుతున్న అడల్ట్ సినిమా

రజనీకాంత్ సినిమాతో పోటీపడుతున్న అడల్ట్ సినిమా

Ram gopal varma ready to fight with rajini' 2. 0సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.ఓ చిత్రం తో పోటీపడుతోంది అడల్ట్ చిత్రం భైరవ గీత . రాంగోపాల్ వర్మ శిష్యుడు దర్శకత్వం వహించిన భైరవ గీత ఈనెల 30 న విడుదలకు సిద్ధమైంది . ఈనెల 29 న రజనీకాంత్ నటించిన 2. ఓ చిత్రం భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుండగా ఆ మరుసటి రోజున భైరవ గీత చిత్రం విడుదల కానుంది . 29 న రజనీ సినిమా విడుదల అవుతుంది కాబట్టి దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది మధ్యాహ్నం కల్లా తెలుస్తుంది , సినిమా బాగుంటే రజనీకాంత్ సినిమా కాబట్టి ఓవర్ ఫ్లో ఉంటుంది దాంతో టికెట్లు దక్కని వాళ్ళు భైరవ గీత సినిమాకు వస్తారని భావిస్తున్నారు .

అలాగే ఒకవేళ రజనీకాంత్ 2. ఓ బాగోలేకపోతే దాని ప్రభావం ఖచ్చితంగా భైరవ గీత చిత్రం పై పడుతుంది . రజనీకాంత్ సినిమా కంటే భైరవ గీత చూడండి అని మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది అందుకే ఇలా ధైర్యం చేసి వస్తున్నారు . గతకొంత కాలంగా రజనీకాంత్ నటించిన సినిమాలన్నీ ప్లాప్ అవుతూనే ఉన్నాయి అందుకే వర్మ మా అడల్ట్ సినిమా చూడండి అంటూ ప్రేక్షకులను కవ్విస్తున్నాడు . చూద్దాం ఈనెల 29 న ఏం జరుగుతుందో ?

- Advertisement -

English Title: Ram gopal varma ready to fight with rajini’ 2. 0

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All