Homeటాప్ స్టోరీస్డిస్నీ + హాట్ స్టార్ కోసం రామ్ చరణ్ తీసుకునేది ఎంత?

డిస్నీ + హాట్ స్టార్ కోసం రామ్ చరణ్ తీసుకునేది ఎంత?

డిస్నీ + హాట్ స్టార్ కోసం రామ్ చరణ్ తీసుకునేది ఎంత?
డిస్నీ + హాట్ స్టార్ కోసం రామ్ చరణ్ తీసుకునేది ఎంత?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ + హాట్ స్టార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న విషయం తెల్సిందే. నిన్న బిగ్ బాస్ షో లో రామ్ చరణ్ ప్రత్యక్షమయ్యాడు. డిస్నీ + హాట్ స్టార్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించాడు. అలాగే దీని కోసం తాను చేసిన యాడ్ ను కూడా ఈ సందర్భంగా ప్లే చేసారు.

ఈ అడ్వర్టైజ్మెంట్ లో రామ్ చరణ్ చాలా యాక్టివ్ గా ఉన్నాడు. ఇంతలా ఓపెనప్ అయి చరణ్ కనిపించడం ఫ్యాన్స్ కు చాలా సంతోషాన్నిచింది. అలాగే బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి ఈ ఓటిటి సంస్థను ప్రమోట్ చేయడానికి రామ్ చరణ్ భారీ మొత్తమే తీసుకున్నాడని తెలుస్తోంది.

- Advertisement -

దాదాపు 4 నుండి 5 కోట్ల రూపాయల పారితోషికాన్ని రామ్ చరణ్ అందుకుంటున్నాడు. ప్రస్తుతం చరణ్ నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తోన్న చరణ్ దాని తర్వాత తన క్రేజ్ నేషనల్ లెవెల్లో అమాంతం పెరుగుతుందని అనుకుంటున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All