
ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు సినిమా సత్తాను చాటడమే కాదు..మెగా , నందమూరి అభిమానులను మరింత దగ్గర చేసింది. ముఖ్యంగా ఎన్టీఆర్ , చరణ్ లు ఇప్పుడు ప్రాణ స్నేహితులుగా మారారు. దాదాపు మూడేళ్లుగా కలిసి సినిమాకు పనిచేయడం తో మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం చిత్ర సక్సెస్ యూ ఎంజాయ్ చేస్తున్న వీరిద్దరూ..ఈరోజు చరణ్ బర్త్ డే సందర్బంగా ఎన్టీఆర్ , చరణ్ లు మరింత సంబరాలు చేసుకున్నారు.
తన భార్యతో కలిసి ఎన్టీఆర్..చరణ్ పుట్టినరోజు కేక్ కట్ చేయించాడు. ఇక ఆ ఫొటో..వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అలాగే ఈ వేడుకలో రాజమౌళి, ఆయన తనయుడు కార్తికేయ అలాగే అతని భార్య కూడా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి చరణ్ కు తినిపించి ఫుల్ గా ఎంజాయ్ చేసారు. ఆ ఎంజాయ్ మీరు కూడా చూడండి.
The tRRRio Celebrating the fiRe, RAAM @AlwaysRamCharan's Birthda
@tarak9999 & @ssrajamouli ❤️#HBDRamCharan pic.twitter.com/G44AcTi50b
— BA Raju's Team (@baraju_SuperHit) March 27, 2022