Homeటాప్ స్టోరీస్రకుల్ ! యమా హాట్ గురూ

రకుల్ ! యమా హాట్ గురూ

రకుల్ ప్రీత్ సింగ్ మోడలింగ్ చేసే రోజుల్లో బికినీ లు వేసింది కానీ సినిమాల్లోకి వచ్చాక అంతగా రెచ్చిపోయి అందాలను చూపించలేదు కానీ తాజాగా బాలీవుడ్ బాట పట్టింది ఈ ముద్దుగుమ్మ దాంతో అక్కడ స్టార్ డం కోసం మాగ్జిమమ్ అందాలను ఆరబోస్తోంది . తాజాగా ఓ మ్యాగజైన్ కోసం రెచ్చిపోయి చేసిన ఫోటో షూట్ ఇప్పుడు కాక రేపుతోంది . ఎద అందాలనే కాకుండా అరటి బోదెల్లాంటి తొడలను సైతం చూపిస్తూ దిమ్మ తిరిగేలా ఫోజు పెట్టింది . ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో గింగిరాలు తిరిగేలా చేస్తున్నాయి .

తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ ఇక్కడ అంతగా అందాల ప్రదర్శన చేయలేదు కానీ హిందీ సినిమా అనగానే దేశ వ్యాప్త ప్రచారం వస్తుంది కాబట్టి హద్దులు అన్ని చెరిపేసి ఫోటో షూట్ చేసింది . రకుల్ అందాలను చూడటానికి కుర్రాళ్ళు ఎగబడుతున్నారు . మొత్తానికి బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలంటే అంగాంగ ప్రదర్శన తప్పదని గ్రహించినట్లుంది ఈ భామ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All