Homeటాప్ స్టోరీస్రకుల్ టీజర్ చాలా హాట్ గురూ !

రకుల్ టీజర్ చాలా హాట్ గురూ !

Meet Avantika
Meet Avantika

రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా మన్మథుడు 2 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర సెకండ్ టీజర్ ని కొద్దిసేపటి క్రితం విడుదల చేసారు . ఈ టీజర్ లో రకుల్ చాలా హాట్ గా కనిపిస్తోంది . దమ్ము లాగుతూ , నాగార్జున ని ఆటపట్టిస్తూ తనలో ఇన్నాళ్లు యు సర్టిఫికెట్ మాత్రమే చూసారు కానీ ఇక నుండి ఏ సర్టిఫికెట్ చూపిస్తా అంటూ సంచలనం సృష్టించింది .

మన్మథుడు చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రొమాన్స్ ఎక్కువగానే ఉండనుందట టైటిల్ కి తగ్గట్లుగా . ఇక రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో బోల్డ్ గా నటించిందట .బోల్డ్ గా డైలాగ్స్ చెప్పడమే కాదు బోల్డ్ సన్నివేశాల్లో కూడా నటించిందట . ఇక ఈ చిత్రాన్ని ఆగస్టు 9 న విడుదల చేయనున్నారు . నాగార్జున తన గ్లామర్ తో అమ్మాయిలను అలరించడం ఖాయమని అంటున్నారు మన్మథుడు 2 బృందం .

- Advertisement -

 

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All