HomeLIFE STYLEమ్యాగజైన్ కోసం రకుల్ హాట్ బికినీ పోజ్

మ్యాగజైన్ కోసం రకుల్ హాట్ బికినీ పోజ్

మ్యాగజైన్ కోసం రకుల్ హాట్ బికినీ పోజ్
మ్యాగజైన్ కోసం రకుల్ హాట్ బికినీ పోజ్

రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య వరుస హాట్ బికినీ షోస్ తో నెటిజన్లకు కనువిందు చేస్తూ వస్తుంది. వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన రకుల్..మొదటి మూవీ తో హిట్ కొట్టి..ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోల సరసన జోడి కట్టింది. అయితే కొత్త హీరోయిన్ల రాకతో అమ్మడికి వరుస అవకాశాలు రావడం తగ్గాయి. 

ఒకటి , రెండు సినిమాల్లో నటించిన అవి బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ కావడం తో నిర్మాతలు ఈమెను పట్టించుకోవడం మానేశారు. అయినప్పటికీ బాలీవుడ్ లో వరుస ఛాన్సులు వస్తుండడం తో ఆమె అక్కడ బిజీ గా మారింది. కానీ తెలుగు ఛాన్సుల కోసం గట్టిగానే ట్రై చేస్తుంది. సోషల్ మీడియా ను నమ్ముకొని హాట్ హాట్ బికినీ షోస్ గాలం వేస్తుంది.

- Advertisement -

ఈ తరుణంలో ఒక మ్యాగజైన్ కోసం ఆరెంజ్ బికినిలో చాలా ఘాటుగా కనిపించింది. అయితే ఆ స్టిల్ వచ్చిన ఐదు రోజులైనా కూడా తెలుగు మీడియాలో పెద్దగా వైరల్ అవ్వలేదు. అలాగే మ్యాగజైన్ వీడియో కూడా షేర్ చేసింది. అందులో అమ్మడు తన గ్లామర్ డోస్ తో బాగానే రెచ్చిపోయింది. వీడియో కు మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి ఎప్పుడైనా ఈమెపై నిర్మాతల కన్ను పడుతుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All