Homeన్యూస్సామీ ..సామీ అంటూ రాఖీ సావంత్ మాములుగా నడుము ఊపలేదు

సామీ ..సామీ అంటూ రాఖీ సావంత్ మాములుగా నడుము ఊపలేదు

సామీ ..సామీ అంటూ రాఖీ సావంత్ మాములుగా నడుము ఊపలేదు
సామీ ..సామీ అంటూ రాఖీ సావంత్ మాములుగా నడుము ఊపలేదు

అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో తెరకెక్కిన పుష్ప మూవీ పాన్ లెవల్లో భారీ విజయం సాధించింది. ముఖ్యంగా సినిమాలోని ప్రతి పాట ప్రతి ఒక్కరిని అలరించాయి. ముఖ్యంగా సామీ సామీ పాట ఎంత ఫేమ‌స్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావ‌త్ దేశ‌మంతా పుష్ప ఫీవ‌ర్ ప‌ట్టుకుంది. నార్త్‌లో అయితే పుష్ప పాట‌లు పెట్టుకొని డ్యాన్స్‌లు చేస్తూ జ‌నాలు అద‌ర‌గొట్టేస్తున్నారు. కొంద‌రైతే డ్యాన్సులు చేసిన వీడియోల‌ను త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లో షేర్ చేస్తున్నారు. అభిమానులు , సినీ లవర్స్ మాత్రమే కాదు సినీ స్టార్స్ సైతం సామీ..సామీ సాంగ్ కు డాన్స్ లు వేస్తూ వైరల్ గా మారుతున్నారు.

- Advertisement -

తాజాగా ఈ జాబితాలోని బాలీవుడ్‌ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ చేరింది. సామి సామి అంటూ తనదైన స్టెప్స్ వేసి ఆకట్టుకుంటుంది. స్నేహితుడు రాజీవ్‌ కించితో కలిసి స్టెప్స్ వేసింది. ఈ వీడియోను కాస్త ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రాఖీ డ్యాన్స్‌ చూసిన ఆమె ఫ్యాన్స్‌ లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Rajeev Khinchi (@the_rajeevkhinchi)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All