Homeటాప్ స్టోరీస్పెట్ట మోషన్ పోస్టర్

పెట్ట మోషన్ పోస్టర్

Rajinikanths Petta motion poster releaseసూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా నటిస్తున్న చిత్రానికి” పెట్ట ” అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసారు. అంతేకాదు మోషన్ పోస్టర్ ని కూడా ఈరోజు కొద్దిసేపటి క్రితమే విడుదల చేసారు . ఇక ఈ మోషన్ పోస్టర్ రజనీ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది . యువ దర్శకులు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఈ పెట్ట చిత్రం రూపొందుతోంది . కాగా ఈ చిత్రంలో రజనీకాంత్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు . తెలుగు , తమిళ బాషలలో రూపొందుతున్న పెట్ట చిత్రాన్ని హిందీతో పాటుగా పలు బాషలలో విడుదల చేయనున్నారు .

గతకొంతకాలంగా రజనీకాంత్ సినిమాలన్నీ ఘోర పరాజయం పొందుతూనే ఉన్నాయి దాంతో ఈ పెట్ట సినిమాపై పెద్దగా అంచనాలు లేకుండాపోయాయి . రజనీకాంత్ కు ఇది చివరి చిత్రమని వినబడుతోంది తమిళనాట ఎందుకంటే ఈ సినిమా పూర్తిచేశాక పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయించనున్నాడు రజనీ . గ్యాంగ్ స్టర్ గా బాషా చిత్రాన్ని తలపించేలా ఉంటె రికార్డులన్నీ బద్దలు అవ్వడం ఖాయం . మరి ఆ స్థాయిలో ఈ పెట్ట ఉంటుందా ? అభిమానుల కోరిక తీరుతుందా ? చూడాలి .

- Advertisement -

English Title: Rajinikanths Petta motion poster release

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All