Homeటాప్ స్టోరీస్నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు

నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు

rajinikanth says iam tha chief minister of tamilanadu తమిళనాడు కు కాబోయే ముఖ్యమంత్రి నేనే అని అంటున్నాడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ . గత ఇరవై ఏళ్లుగా రజనీ రాజకీయాల్లోకి వస్తున్నాడు …… వస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి కానీ అవేవి నిజం కాలేదు కానీ ఎట్టకేలకు 22 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి రావాలని రజనీకాంత్ నిర్ణయం తీసుకున్నాడు , అయితే విచిత్రంగా కమల్ హాసన్ కూడా రాజకీయ పార్టీ స్థాపించాడు . సినిమా రంగంలో కమల్ – రజనీ నువ్వా – నేనా అన్నట్లుగా పోటీ పడ్డారు .

 

- Advertisement -

ఇక ఇప్పుడేమో రాజకీయాల్లో పోటీ పడుతున్నారు . తమిళనాడు కు కాబోయే ముఖ్యమంత్రి నేనే అని కమల్ అంటుండగా ఇటీవలే హిమాలయాలకు వెళ్లిన రజనీకాంత్ మాత్రం నేను ఏ రంగంలో అడుగుపెట్టినా విజయం నాదే కాబట్టి వచ్చే తమిళనాడు ఎన్నికల్లో ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రి ని అవ్వడం ఖాయమని అంటున్నాడు . మరి ఈ ఇద్దరిలో తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యేది ఎవరో ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All