Homeన్యూస్గోపీచంద్ సినిమాలో రాజశేఖర్..!

గోపీచంద్ సినిమాలో రాజశేఖర్..!

Rajasekhar in Gopichand Srivas Movie
 

గోపీచంద్ హీరోగా శ్రీవాస్ డైరక్షన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ ఈ కాంబినేషన్ లో లక్ష్యం, లౌక్ష్యం సినిమాలు వచ్చాయి. హ్యాట్రిక్ సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. గోపీచంద్ ఇమేజ్ కు తగినట్టు కథ, కథనాలతో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మరో హీరో కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది.

యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో గోపీచంద్ కు బ్రదర్ గా నటిస్తున్నాడని టాక్. రాజశేఖర్ ఈ సినిమాలో నెగటివ్ రోల్ లో నటిస్తున్నారని తెలుస్తుంది. గోపీచంద్, రాజశేఖర్ ల మధ్య సీన్స్ చాలా కొత్తగా ఉంటాయని అంటున్నారు. గోపీచంద్ తో శ్రీవాస్ కాంబినేషన్ సూపర్ హిట్ కాగా థర్డ్ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

- Advertisement -

గోపీచంద్ ప్రస్తుతం పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా శ్రీవాస్ డైరక్షన్ లో సినిమా కూడా చేస్తున్నాడు. పక్కా కమర్షియల్ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All