Homeటాప్ స్టోరీస్రోర్ ఆఫ్ ఆర్ ఆర్ ఆర్ రెస్పాన్స్ కు ఫిదా అయిన రాజమౌళి

రోర్ ఆఫ్ ఆర్ ఆర్ ఆర్ రెస్పాన్స్ కు ఫిదా అయిన రాజమౌళి

రోర్ ఆఫ్ ఆర్ ఆర్ ఆర్ రెస్పాన్స్ కు ఫిదా అయిన రాజమౌళి
రోర్ ఆఫ్ ఆర్ ఆర్ ఆర్ రెస్పాన్స్ కు ఫిదా అయిన రాజమౌళి

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్ అన్న విషయం అందరికీ తెలుసు. టాలీవుడ్ టాప్ స్టార్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ చిత్రంలో హీరోలుగా నటిస్తున్నారు. పీరియాడిక్ డ్రామాకు ఫిక్షన్ జోడించి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తి చేసింది.

ఇదిలా ఉంటే రీసెంట్ గా రోర్ ఆఫ్ ఆర్ ఆర్ ఆర్ మేకింగ్ వీడియో విడుదలైంది. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో టాప్ లో ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. రాజమౌళి ఈ రెస్పాన్స్ కు సూపర్ హ్యాపీగా ఉన్నాడు. రోర్ ఆఫ్ ఆర్ ఆర్ ఆర్ కు వచ్చిన రెస్పాన్స్ కు సూపర్ హ్యాపీగా ఉన్నాను. మాకైతే ట్రైలర్ విడుదల చేసినట్లే ఉంది. ఈ వీడియోకు మేజర్ వర్క్ చేసిన కార్తికేయ, వంశీ, ప్రమోద్ లకు స్పెషల్ థాంక్స్ అని చెప్పాడు జక్కన్న.

- Advertisement -

ఆర్ ఆర్ ఆర్ అక్టోబర్ 13న విడుదల కానున్న విషయం తెల్సిందే.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All