అసలే బంగారం లాంటి ఒళ్ళు ఆపై బలిష్టమైన దేహం దాంతో రచ్చ రంబోలా లా ఉంటుంది అందాల ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మి , తాజాగా ఈ భామ టూ పీస్ బికినిలో కనిపించి పిచ్చెక్కించింది . భారీ అందాల భామ అందాలన్నీ బహిర్గతం చేయడంతో కుర్రకారు ఆమె అందాలను గుడ్లప్పగించి మరీ చూస్తున్నారు . అందాలను అరబోయడంలో సిద్దహస్తురాలు ఈ రాయ్ లక్ష్మి . బీచ్ లో బికినీ లో మెరిసి యువత కు నిద్ర లేకుండా చేస్తోంది .
తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ భామకు అంతగా డిమాండ్ ఏర్పడలేదు . హీరోయిన్ గా నటించింది , ఐటెం గర్ల్ గా కూడా నర్తించింది కానీ అనుకున్న స్థాయిలో క్రేజ్ రాలేదు దాంతో అందాల ఆరబోత తో పదిహేనేళ్లుగా నెట్టుకుంటూ వస్తూనే ఉంది రాయ్ లక్ష్మి . చిరంజీవి , బాలకృష్ణ , రవితేజ , శ్రీకాంత్ చిత్రాల్లో నటించిన ఈ భామ బాలీవుడ్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది కానీ అక్కడ కూడా నిరాశే ఎదురయ్యింది ఈ భామకు .