Homeటాప్ స్టోరీస్హీరోయిన్ రాగిణి కోసం ఇద్దరు ప్రియుళ్ళ ఫైటింగ్

హీరోయిన్ రాగిణి కోసం ఇద్దరు ప్రియుళ్ళ ఫైటింగ్

Ragini dwivedi boyfriends fight in bengaluru hotelకన్నడ భామ రాగిణి ద్వివేది సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా ప్రియుళ్ళ ని మార్చేస్తోంది . తాజాగా ఈ భామ కోసం ఇద్దరు ప్రియుళ్లు గొడవ పడటం సంచలనంగా మారింది . రాగిణి ద్వివేది శివ ప్రకాష్ అనే వ్యక్తితో కొంతకాలం సన్నిహితంగా ఉంది అయితే ఎక్కడో ఈ భామకు తేడా కొట్టింది దాంతో శివ ప్రకాష్ ని దూరం పెట్టింది . తనని తిప్పుకున్నంత కాలం తిప్పుకొని దూరం పెట్టిందన్న కోపం లో ఉన్నాడు .

 

- Advertisement -

దాంతో సరిగ్గా అదేసమయంలో రవి అనే కొత్త బాయ్ ఫ్రెండ్ తో రిట్జ్ కార్టన్ హోటల్ కు వచ్చింది . ఇంకేముంది నన్ను వదిలేసి ఇంకోడిని పట్టావా ? అంటూ రాగిణి పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా గొడవకు దిగడంతో రవి – శివ ప్రకాష్ ల మధ్య తోపులాట మొదలయ్యింది . ఈ గొడవ ముదిరి బీర్ బాటిళ్లను పగులగొట్టి పొడుచుకునే వరకు వెళ్ళింది . హోటల్ సిబ్బంది ఇరువురికి సర్ది చెప్పి పంపించడంతో పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టింది రాగిణి ద్వివేది . దాంతో శివ ప్రకాష్ ని అరెస్ట్ చేసారు పోలీసులు .

English Title : Ragini dwivedi boyfriends fight in bengaluru hotel

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All