- Advertisement -
కట్ చేస్తే ఈరోజు ఆ ముసలమ్మకు కట్టించిన కొత్త ఇంటిలో పాలు పొంగించి ఆ ఇంటి తాలూకు ఫోటోలను ట్వీట్ చేసాడు లారెన్స్ . ఇచ్చిన మాట కోసం అందమైన ఇంటిని కట్టి ఇవ్వడమే కాకుండా ఆలస్యం కాకుండా త్వరితగతిన పూర్తిచేసి ఇంట్లోకి పూజలు చేసి గృహప్రవేశం కూడా చేయించాడు . దాంతో లారెన్స్ దాతృత్వం పట్ల నెటిజన్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు . ఇటీవలే కాంచన 3 తో తెలుగు , తమిళ బాషలలో సూపర్ హిట్ అందుకున్నాడు లారెన్స్.
- Advertisement -